<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>91</hymn_number>
<title>నిజముగా మొరపెట్టినా</title>
<lyrics>[C1]
   నిజముగా మొరపెట్టినా - దేవుడు ఆలకించకుండనా
   సహనముతో కనిపెట్టినా - సమాధాన మియ్య కుండునా

[V1]
 జీవముగల దేవుడు మౌనముగా ఉండునా
 తన పిల్లలకు ఆయన మేలు చేయకుండునా

[V2]
 పరలోక తండ్రి నడిగిన
 మంచి ఇవుల నియ్యకుండునా
 కరములు ఎత్తి ప్రార్ధించినా
 దీవెనలే కురియ కుండునా

[V3]
 సృష్టికర్త అయిన ప్రభునకు
 మన అక్కర తెలియ కుండునా
 సరి అయిన సమయానికి
 సహయము చేయకుండునా</lyrics>
</song>